Header Top logo

SHAZ బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో రక్తహీనతతో బాధపడుతున్న అమ్మాజీ age 85 మహిళకు B+Positive బ్లడ్ రక్తదానం

భద్రాచలం పట్టణంలోని రామకృష్ణ నర్సింగ్ హోమ్ లో భద్రాచలం కు చెందిన 85 సంవత్సరాల వయస్సు గల మహిళ అమ్మాజీ తీవ్ర రక్తహీనత
4 గ్రాములు మాత్రమే కలిగి బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఎమర్జెన్సీ గా బ్లడ్ ఎక్కించాలని వైద్యులు చెప్పడంతో ,బ్లడ్ కోసం SHAZ బ్లడ్ ఆర్గనైజర్ ను ఆశ్రయించగా వెంటనే స్పంధించి.
నాని గారి ద్వారా B+ పాజిటివ్ బ్లడ్ ను రక్తదానం చేయించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ‌మహిళ ను ఆదుకున్నరు . అడిగిన వెంటనే స్పందించి Covid 19 Situation లో రక్తదానం చేసిన సారపాక కు చెందిన తమ్ముడు నానికి SHAZ బ్లడ్ ఆర్గనైజర్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking