ఏపీ 39 టీవీ న్యూస్
జూన్ 12
మడకశిర:- రూరల్ పరిధిలో చత్రం పంచాయతీ మరియు బి. రాయపురం పేకాట ఎక్కువ ఉండటంతో మడకశిర ఎస్ఐ శేషగిరి ఆధ్వర్యంలో పేకాట ఆడుతున్న 16 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి రూ.40,790/- నగదు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నిందితులపై 16 మంది పై కేసు నమోదు చేశామని తెలిపారు, ఈ కార్యక్రమంలో మడకశిర ఎస్ఐ శేషగిరి వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బి .ఓబులప్ప
రిపోర్టర్
ఏపీ 39 టీవీ న్యూస్
మడకశిర