AP 39 TV 24 ఫిబ్రవరి 2021:
రాయదుర్గం పట్టణం లోని ఒకటవ వార్డులో వైస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి సావిత్రమ్మ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి పర్యటించి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఒకటవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సావిత్రమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఒకటవ వార్డు ఇంచార్జ్ దివాకర్, రాము,పోరాళ్ల గోవిందరాజులు,దేవరాజ్, నాగప్ప, సిద్దేశ్వర్, శివపుత్ర,పోరాళ్ల శివ,పాండు, వైజాగ్ రవి, బషీర్,ఎర్రిస్వామి, జానకిరామ్, సైఫుల్లా, మరియు వార్డు అభ్యర్థులు, ఇంచార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.
R.ఓబులేసు,
ఏపీ39టీవీ, రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.