చలివేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనంత…
అనంతపురం : అనంతపురం పరిధిలోని తపోవన్ సర్కిల్ లో వైసిపి నాయకులు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ వసీం గారు,డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య గారు,కార్పొరేటర్లు శ్రీనివాసులు,కమల్,వైసిపి నాయకులు మధు సుధన్ రెడ్డి గారు,జగన్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు-