Header Top logo

హిందూపురం పట్టణం లో మాస్కు అవగాహన

AP 39TV 01ఏప్రిల్ 2021:

అనంతపురం జిల్లా హిందూపురం 2 టౌన్ సిఐ మన్సూరుద్దీన్ మరియు సిబ్బంది ఈ రోజు సాయంకాలం హిందూపురం పట్టణం లో మాస్కు లేని వారికి మాస్కు వేయించి, మాస్కు తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించడమైనది.

 

 

ఎం.శ్రీధర్,
AP39Tv రిపోర్టర్,

Leave A Reply

Your email address will not be published.

Breaking