Header Top logo

తాగునీటి చేతి పంపులను మరమ్మతులు చేయించిన సర్పంచ్ డేగల లలితమ్మ

గుమ్మెపల్లి పంచాయతీ లోని ఏకులనాగేపల్లి గ్రామంలో చేతీ పంపులు మరమ్మతులు చేయించిన గుమ్మెపల్లి సర్పంచ్ డేగల లలితమ్మ….
అదేవిదంగ అదే గ్రామంలో 10 LED వీధి లైట్ల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డేగల క్రిష్ణమూర్తి డేగల శ్రీనివాసులు, ఉప సర్పంచ్ భీమారెడ్డి, బాల్ రెడ్డి, గరుడ శేఖర్ రెడ్డి, నల్లారెడ్డి, రామిరెడ్డి, నరసింహ, దనుంజయ హెల్పర్లు ఆదిరెడ్డి,నవీన్ తదితరులు పాల్గొన్నారు…

 

Leave A Reply

Your email address will not be published.

Breaking