Ap39tv న్యూస్ ఫిబ్రవరి 23
గుడిబండ:- మండలంలోని ఎస్ రాయపురం కొంకల్లు గుడిబండ సర్పంచులను మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ ఎం తిప్పేస్వామి గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు అభినందించి వారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో గుడిబండ మేజర్ పంచాయతీ సర్పంచ్ కర్ణాకర్ గౌడ్ కొంకల్లు పంచాయతీ సర్పంచ్ కవిత ఓబన్న ఎస్ రాయపురం రాధమ్మ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొంకల్లు శివకుమార్ గుడిబండ జడ్పిటిసి అభ్యర్థి భూతరాజు సీసీ గిరి గ్రామపంచాయతీ సర్పంచ్ డి ఎల్ వై గౌడ ఎస్ రాయపూరం మాజీ సర్పంచ్ హులిరాజు సింగల్ విండో అధ్యక్షులు చంద్రశేఖర్ మరియు మండలంలో ఎస్ ఎస్ గుండ్లు రాజ్ కుమార్ కొంకల్లు ఉప సర్పంచ్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv న్యూస్
గుడిబండ