AP 39TV 08మార్చ్ 2021:
కదిరి మునిసిపల్ ఎన్నికలలో భాగంగా 17వ వార్డు నందు కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి ఇంటింటి ప్రచారం గావించి ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి కౌన్సిలర్ అభ్యర్థిని అకండమెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని షేక్ గౌషీయా మరియు వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.