ఏపీ 39టీవీ 10 ఫిబ్రవరి 2021:
కదిరి నియోజకవర్గం లో మొత్తం 89 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో రెండు పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 87 పంచాయతీలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. గాండ్లపెంట మండలం చామాల గొంది పంచాయతీలో ఇరు పార్టీల అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో టాస్ లో టీడీపీకి దక్కింది. నియోజకవర్గంలో ఏకగ్రీవం తో కలిపి ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం పంచాయతీలు: 89
వైయస్సార్ సిపి: 77
టిడిపి: 11+1: 12