Header Top logo

జగనన్నని కలిసి శ్రీశైలం దేవస్ధానం, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించిన- దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

AP 396TV 27ఫిబ్రవరి 2021:

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగనన్నని కలిసి శ్రీశైలం దేవస్ధానం, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు , ఈవో కే.ఎస్‌. రామారావు . 04.03.2021 నుంచి 14.03.2021 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.

 

 

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking