Header Top logo

అక్రమ మద్యం పట్టివేత

AP39TV,
ఫిబ్రవరి -01,

కణేకల్ టౌన్ :సోమవారం రోజు కణేకల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలోని కణేకల్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీ చేయిస్తుండగా కణేకల్ గ్రామానికి చెందిన పి.ఇమామ్ సాబ్ తండ్రి పేరు పి ఖలందర్ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై 96 హై వర్డ్స్ విస్కీ 180 ఎం ఎల్ టెట్రా ప్యాకెట్ తీసుకుని వస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగిందని.పట్టుబడిన వ్యక్తిని రాయదుర్గం కోర్టులో ప్రవేశ పెట్టగా జడ్జి గారు రిమాండ్ కు ఆదేశించారని ద్విచక్ర వాహనంతో పాటు కర్నాటక మద్యం ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో సెబ్ సీఐ సోమశేఖర్ ,ఎస్ఐ వీరస్వామి ,హెచ్ సీ శంకర్నాయక్ ,పీసీ మారుతీ ప్రసాద్ ,నరసింహులు ,మల్లికార్జున పాల్గొన్నారు .

R.ఓబులేసు,
AP39TV రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి,

Leave A Reply

Your email address will not be published.

Breaking