I write like this .. నేనైతే ఇలా రాసేవాణ్ణి..
I write like this ..
నేనైతే ఇలా రాసేవాణ్ణి..
కండలను చూసుకొని బండలను కొట్టేటొళ్లు…
వాపును చూసి బలుపనుకునేటోళ్లు…
ఆస్తులను చూసుకొని ఆప్తులను దూరం చేసుకునేటొళ్లు…
కోట్ల రూపాలను చూసుకొని మెట్ల మీదనే నడిసేటోళ్లు…
ప్లాట్లను సూసుకొని ఫీట్లు వేసేటోళ్లు..
ఫాట్లు లేవని పాట్లు పడేటోళ్లు…
గౌతమ్ రెడ్డి జీవితాన్ని చూసి నేర్సుకోవాలి.
పైవన్నీ గౌతమ్‌రెడ్డిని కాపాడలేకపోయాయి. జీవితం అనేది “అంతరంగాలు” వంటి సీరియల్లో ఒక పాత్ర లాంటిదే.
అది ఎన్నటికైనా అంతమవ్వాల్సిందే..
ఆ మ్యాటర్ ను నేనైతే ఇలా రాసేవాన్ని..