Header Top logo

Gurukul Elite Learning Program గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం

Gurukul Elite Learning Program

గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం

Gurukul Elite Learning Program

– పిల్లల భవిష్యత్ కోసం ప్రత్యేక శిక్షణ
– రుషుల సంస్కృతిలో బోధనలు..
– ప్రకృతి ఒడిలో 36 రోజుల్లోనే ఏడాది సిలబస్ పూర్తి..
– యోగ, గేమ్స్, డ్యాన్స్ లతో ఎంజాయ్..
– సోషల్ మీడియాకు దూరంగా..

Gurukul Elite Learning Program

సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న కలి కాలంలో పిల్లల భవిష్యత్ గురించి బాధ పడుతున్నారా..? ఇంట్లో ఇంటర్ నెట్ ఉంటే పిల్లలు వాట్సాప్ లో చాటింగ్ చేస్తుంటే వారిని చూసి బాధ పడుతున్నారా..? ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాంలతో టైమ్ పాస్ చేస్తున్న పిల్లలను చూస్తూ ఆందోళన చెందుతున్నారా..? అయితే.. ఈ స్టోరీ మీ కోసమే..

Gurukul Elite Learning Program

ఔను.. మీరు చదివింది నిజమే

గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం మీకు వెల్ కమ్ చెబుతుంది.
ఈ సమ్మర్ సీజన్ (ఎండ కాలం) లో మీ పిల్లలను ఉన్నతులుగా తీర్చి దిద్దుతుంది.
ఏడాదంతా బట్టి చదువులతో కుస్తీలు పట్టే విద్యార్థులకు ప్రకృతి ఒడిలో ముప్పయి ఐదు రోజులలో మీ పిల్లలలో దాగిన ప్రతిభకు పదును పెడుతారు.

Gurukul Elite Learning Program

ఎవరు..?

గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం ఇన్ చార్జీ, యోగ గురువు గోపిజీ పర్యావేక్షణలో ప్రశాంతమైన వాతవరణంలో పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితాలకు దూరంగా మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దివ్య రిసార్ట్ లో 24 గంటలు యోగ గురవుల ఆధ్వర్యంలో పిల్లలను పిడుగుల్లా తీర్చి దిద్దుతారు.

 

ఆడుతూ పాడుతూ…

Gurukul Elite Learning Program

ఆ శిక్షణలో బ్యాగ్ నిండా పుస్తకాలు ఉండవు. పేజీల కొద్ది హోమ్ వర్క్ అసలే ఉండదు. స్ట్రెస్ లెవల్ లేకుండా క్రియేటివ్ థింకింగ్ తో నైతిక విలువలతో పిల్లలు శిక్షణ పొందుతారు. పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మార్కులు చూసి మురిసి పోవడం కాదు.. మానవత్వంతో ఎలా జీవించాలో పసి హృదయాలు ఆలోచించే విధంగా తీర్చి దిద్దుతారు.

Gurukul Elite Learning Program

Gurukul Elite Learning Program

‘గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం’ వార్తలు

ఒత్తిడి లేని ‘హోలిస్టిక్ ఎడ్యుకేషన్’ మాత్రమే విద్యార్థులను సంపూర్ణ వ్యక్తిత్వంతో తీర్చిదిద్దుతుందని, 365 రోజుల పాటు చదవే దాన్ని క్లుప్తంగా 36 రోజల్లో నేర్చించే విధానాన్ని పరిచయం చేస్తున్నామని గురుకుల్ విద్యాలయ కార్యకర్త గోపి ఆచార్య తెలిపారు. 8, 9, 10వ తరగతి విద్యార్థుల కోసం ఈ వేసవిలో ‘గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ ప్రారంభి స్తున్నట్లు చెప్పారు. శుక్రవారం అమీర్పేటలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది ఇష్టంగా చదివే విధానమని.. యోగా, ఆటపాటలు, సాహస క్రీడలు, నృత్య రూపకాలను మిళితం చేసి ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా ఈ శిక్షణ ఇస్తామంటున్నారు ఆచార్య గోపిజీ.

- పిల్లల భవిష్యత్ కోసం ప్రత్యేక శిక్షణ - రుషుల సంస్కృతిలో బోధనలు.. - ప్రకృతి ఒడిలో 36 రోజుల్లోనే ఏడాది సిలబస్ పూర్తి.. - యోగ, గేమ్స్, డ్యాన్స్ లతో ఎంజాయ్.. - సోషల్ మీడియాకు దూరంగా..

ఏమి నేర్పుతారు..?

రుషుల సంస్కృతి విధానంలో పిల్లలకు విద్య బోధన చేస్తారు. విద్యతో పాటు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఆటపాటలు, సాహస క్రీడలు, నృత్య రూపకాలను మిళితం చేసి పిల్లలను ఆనందవంతమైన స్థితిలోకి తీసుకెళ్లి అప్లైడ్ లెర్నింగ్, స్పీడ్ రీడింగ్ పద్దతిలో చదవడం అనే పద్దతి ఈ గురుకుల విద్యలోని గొప్పదనం.

- పిల్లల భవిష్యత్ కోసం ప్రత్యేక శిక్షణ - రుషుల సంస్కృతిలో బోధనలు.. - ప్రకృతి ఒడిలో 36 రోజుల్లోనే ఏడాది సిలబస్ పూర్తి.. - యోగ, గేమ్స్, డ్యాన్స్ లతో ఎంజాయ్.. - సోషల్ మీడియాకు దూరంగా..

సోషల్ మీడియాకు దూరంగా…

సమ్మర్ హలిడెస్ లో పిల్లలు ఇంట్లో సోషల్ మీడియాతోనే కాలం వెళ్ల తీస్తారు. అగో అలాంటి పిల్లల కోసమే ‘‘గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం’’ ఆచార్య గోపిజి ఆధ్వర్యంలో నడిచే గురుకుల్ సమ్మర్ క్యాంప్ లో మీ పిల్లలలో కనిపించే మార్పును చూసి మీరు మురిసి పోతారనేది గ్యారంటీ. ఈ ట్రైనింగ్ క్లాస్ లో టీవీలు, మొబైల్ ఫోన్ లు, లాప్ టాప్స్, వీడియో గేమ్స్ ఇవన్నీ నిషేదం. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాకు దూరంగా ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ పిల్లలు ప్రతిభ వంతులుగా ఇంటికి తిరిగి వస్తారంటున్నారు ఆచార్య గోపిజీ.

వీ6 న్యూస్ టీవీలో..

యూ ట్యూబ్ లోకి వెళ్లి

టైప్ చేయండి. వీ6 న్యూ స్ వారు చేసిన ప్రత్యేక కథనం మీరు వీక్షించండి. ‘‘గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం’’ ఉద్దేశ్యం అర్థం అవుతుంది.
భక్తి టీవీలో ప్రోగ్రాం..

Summer Camp Introduction program in Bhakti Telivision Telugu by Sri Gopiji.

Gurukul Elite Learning Program గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం

‘‘గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం’’లో…

ముప్పయి ఐదు రోజుల శిక్షణలో టెన్షన్ లైఫ్ కు దూరంగా జీవించడం నేర్చుకుంటారు. యోగ – ధ్యానంతో ప్రశాంతంగా ఉంటూ ఆడుతూ పాడుతూ భవిష్యత్ కోసం తొలి అడుగులు వేస్తుంటారు. మారుతున్న కాలంలో మంచి చెడుతో పాటు తీసుకోవాల్సిన పుడ్ గురించి అవగహన పెంచుకుంటారు. శ్వాస పీల్చుతూ, వదులుతూ కొద్దిసేపు గాలిని బంధిస్తూ చేసే సాధనతో మనసు ఉపశమనం పొందుతుందనే నిజం తెలుసుకుంటారు. శరీరంలో ప్రతి కండరం ప్రాణశక్తితో ఉత్సాహంగా మారుతుందినేది విషయం గ్రహిస్తారు. ప్రాణాయామం, ఆదిముద్ర, చిన్మయ ముద్ర, చిన్ముద్ర, పూర్ణ ముద్ర ఇగో ఇలాంటి ఎన్నో యోగసనాలు నేర్చుకుంటారు.

Gurukul Elite Learning Program గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం

Gurukul Elite Learning Program – Summer Camp

Why 365 days? Why not 36 days?

A Revolutionary Next Generation Education for Smart-Era Children
(7th,8th,9th& 10th).

Gurukul Elite Learning Program గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం

Camp Highlights

– Adventure Activities
– Applied Learning
– Speed Reading
– Mind Mapping
– Memory Training
– Culturing & Mindfulness
– Career Guidance

Children from various languages & cultures. All together a great time, a wonderful & memorable experience of life.*

Important Dates :

1. Elite Learning Program – ELP (7th – 10th std above 70% scoring children)

Bangalore: April 10th – May 8th (4 weeks)

Hyderabad
Batch 1: May 1st – June 5th (5 weeks)
Batch 2: May 1st – May 29th (4 weeks)

Eligibility : Screening Test & Interview

2. Young Children Camp (Age 8 – 12 yrs)

Bengaluru : May 1st – May 8th (1 week)
Hyderabad: May 22nd- May 29th (1 week)
*No screening test. Open to all.

Registration & Schedule your screening test link:

https://bit.ly/30TGIS3

Limited Seats Capacity.
Bangalore – 80
Hyderabad – 80

To Enroll : 83747 33500

Camp Venue : Bengaluru
Suvarnamukhi Ashram, Vaderahalli, Kanakapura Road, Karnataka 562109
Map: https://bit.ly/3pDRAkK
Contact : 9731699449

Camp Venue : Hyderabad
Divya Retreat, Ramalingampalli, Keesara, Hyderabad, Telangana 501301.
Map : https://bit.ly/3vG7w9V

E-Mail : gurukulelp@gmail.com

Visit us on : www.gurukulelp.com

Follow us : https://m.facebook.com/GurukulSummerCamps

YouTube : https://bit.ly/34fRZCn

Instagram: https://bit.ly/3pEjXPB

Whatsapp : https://wa.link/bkybmf

Please forward, let children benefit
Thank you

‘‘గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రాం’’ గురించి ఇంకా సందేహలున్నాయా..? అయితే ఆలస్యం ఎందుకు..? మరిన్ని వివరాలకు 83747 33500 నంబర్ కు డయల్ చేయండి.

Gurukul Elite Learning Program

యాటకర్ల మల్లేష, సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking