Header Top logo

గుడిబండ సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజు గడవకముందే కొత్త బోరు వేసి మోటార్ పంపు బిగించిన వైఎస్ఆర్సిపి సర్పంచ్ జి బి కర్ణాకర్ గౌడ్

 

Ap39tv మార్చి 9
గుడిబండ : పరిధిలో గ్రామం నందు సింగంపల్లి గ్రామం నందు నూతనంగా కొత్త బోరు వేసి పంపు మోటర్ బిగించిన సర్పంచ్ కర్ణాకర్ గౌడ్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రతి ఈ మాట ప్రతి అడుగు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాట ఇచ్చాడు ఇందులో భాగంగా ఎం పి టి సి అభ్యర్థి పాతలింగప్ప ఎక్స్ ఎంపిటిసి రంగమ్మ మాలింగప్ప శివరాజు నాగరాజు కళప సింగేపల్లి గ్రామ ప్రజలు సంతోషంతో సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking