Header Top logo

మంచి ముచ్చట

🪔🍃🍂 మంచి మాట 🪔🍃🍂
•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.
దేనికైతే మనం భయపడి
వెనుకడుగు వేస్తామో
అదే మళ్ళీ మళ్ళీ మనల్ని
వెంటాడి భయ పెడుతుంది
ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూస్తే
ఆ భయమే మనల్ని
చూసి పారిపోతుంది
జీవితంలో ప్రతిసమస్యా ఇంతే
మనం భయపడుతున్నంత సేపూ
అది కొండంతలా మారి
భయపెడుతుంది
ఒక్కోసారి ఎదరరెళ్ళి చూస్తే
దూదిపింజలా తేలిపోతుంది
కాబట్టి ధైర్యంగా ముందడుగు
వేసుకుంటూపోతె విజయం తధ్యం!

సేకరణ : ప్రభాకర్ ఆడెపు

Leave A Reply

Your email address will not be published.

Breaking