Header Top logo

ప్రతి బాధకు ఒక సంతోషం ఉంటుంది

•<><><><><><•><><><><><>•
🍁🍃🎈మంచి మాట🎈🍃🍁
•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.
ప్రతి బాధకి
ఒక సంతోషం ఉంటుంది
ప్రతి తప్పుకి సరిదిద్దుకునే
అవకాశం ఉంటుంది
జీవితంలో జరిగే
ప్రతి సంఘటనకి
కాలమే సమాధానం చెబుతుంది
మనం లేదు అనుకుంటే
ఏది ఉండదు
ఉంది అనుకుంటే
లేనిది కూడా మనతో ఉంటుంది
🍂💦🍂💦🍂💦🍂💦🍂💦🍂
🪴🙏 శుభోదయంతో🙏🪴
* మీ….ప్రభాకర్ ఆడెపు

Leave A Reply

Your email address will not be published.

Breaking