Header Top logo

ఆర్డిటి ఆధ్వర్యంలో ఫాదర్ ఫెర్రర్101 వ జయంతి ఉత్సవాలు

AP 39TV 09ఏప్రిల్ 2021:

గుడిబండ మండలంలోని దాసరపల్లి గ్రామంలో దళిత కాలానికి చెందిన ఆర్డిటి సభ్యులు మరియు కరికెర గ్రామపంచాయతీ సర్పంచ్ గౌరమ్మ, శివన్న ఆధ్వర్యంలో ఘనంగా 101వ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజినల్ డైరెక్టర్ రామేశ్వరి ఏరియా టీం లీడర్ సావిత్రి, STL కృష్ణయ్య, భువనేశ్వరి, C.O మచ్చన్న మాట్లాడుతూ స్పందించు సహాయం అందించు కార్యక్రమం నిర్వహించి 6 వేల వరకు దాసరపల్లి దళిత వర్గాలకు చెందిన సభ్యులు స్పందించు సహాయం అందించు కార్యక్రమంలో భాగంగా 6000 రూపాయలు బాల భవిష్యనిధి జమ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరపల్లి గ్రామ ప్రజలు మరియు ఆర్డిటి సంస్థకు చెందిన దళితులు మరియు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

కొంకల్లు శివన్న,
ఏపీ39టీవీ న్యూస్ రిపోర్టర్,
గుడిబండ.

Leave A Reply

Your email address will not be published.

Breaking