Header Top logo

యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్డిటి సంస్థ కు స్పందించు ఆక్సిజన్ అందించుకు విరాళం

ఏపీ39టీవీ న్యూస్ మే 26

గుడిబండ:-మండలం పరిధిలోని మోరబాగల్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ లోకేష్ క్యాషియర్ సురేష్ యాదవ్ మరియు వారి సిబ్బంది 10.000 బత్తలపల్లి ఆర్డిటి ఖాతాకు జమ చేసినట్లు వారు తెలిపారు ఈ విషయంపై rdt రీజినల్ డైరెక్టర్ రామేశ్వరి సావిత్రి యూనియన్ బ్యాంక్ మేనేజర్ మరియు క్యాషియర్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఓ. లు మల్లికార్జున గోవిందప్ప బాబు తదితరులు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking