మడకశిర సిఐ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో covid 19 అవగాహన సదస్సు
ఏపీ39టీవీ న్యూస్ మార్చి 31
గుడిబండ:- మడకశిర సిఐ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో covid 19 రెండవ దశకు చేరుకుంటున్న సందర్భంగా గుడిబండ పరిసర ప్రాంతాల్లో కారోన మహమ్మారి నుండి మనల్ని మనమే రక్షించుకునే విధంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని అలాగే ప్రతి ఒక్కరు శానిటైజర్ మాస్కులు ధరించి మీ ఇంటి నుండి బయటికి అడుగు పెట్టేటప్పుడు ధరించాలని మడకశిర సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు గుడిబండ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ కానిస్టేబుల్స్ నవీన్ కుమార్ రాయప్ప తదితరులు పాల్గొన్నారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ