ఏపీ 39 టీవీ,
June-12,
రాయదుర్గం:-అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి గారు, రెడ్ క్రాస్ జిల్లా చైర్పర్సన్ కాపు భారతి మున్సిపల్ చైర్మన్ పొరాళ్ల శిల్ప గారు , హాజరై రక్తదానం చేస్తున్న రక్తదాతలను పలకరిస్తూ మాస్కు, శానిటైజర్, జ్యూస్, పండ్లను ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో Dr. మంజువాణి, Dr.ఉమామహేష్, రెడ్ క్రాస్ సొసైటీ MC వీరన్న, రెడ్ క్రాస్ మెంబెర్స్, గౌని ఉపేంద్ర రెడ్డి, మాధవ రెడ్డి, వార్డు కౌన్సిలర్స్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దఎత్తున పాల్గొని రక్తదానం చేయడం చేశామని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి తెలియజేశారు.
R.ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇన్చార్జి.