Header Top logo

సీఎం సమక్ష్యంలో బాధ్యతలు స్వీకరించిన బండ ప్రకాష్

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా

బాధ్యతలు స్వీకరించిన బండ ప్రకాష్

హైదరాబాద్ : శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నేడు సభలో ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సమక్ష్యంలో శాసన మండలిలో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు బండ ప్రకాష్ ముదిరాజ్. సీఎంతో పాటు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహ్మద్ అలీ తదితరులు బోకే ఇచ్చి శుభకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking