జూన్ 12 ,
ఏపీ 39 టీవీ,
బొమ్మనహల్:-అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా బొమ్మనహల్ మండల కేంద్రంలోని ప్రజలకు కరోనా పై అవగాహన సదస్సు ఆర్డిటి సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో పోలీస్ వారు, ఆశ వర్కర్స్ ,హెల్త్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు.
K.రమేష్,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
బొమ్మనహల్.