ఏపీ 39 లైవ్ న్యూస్: 27/05/2021
బ్రహ్మసముద్రం మండలం;
బైరసముద్రo గ్రామం:
విషయం: 2020 సంవత్సరం ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులకు బీమా డబ్బులు వారి అకౌంట్లలో జమ కాలేదని ఈరోజు బైరసముద్రం గ్రామపంచాయతీలో గ్రామ రైతులందరూ సచివాలయం దగ్గర ధర్నా చేయడంజరిగింది .గ్రామ సచివాలయం తలుపులు మూసివేసి సచివాలయం సిబ్బందిని బయటకు వెళ్ళమని అలాగే తలపులకు తాళాలు వేసి నిరసన తెలపడం జరిగింది.
జగదీష్ రిపోర్టర్
బ్రహ్మసముద్రం మండలం
ఏపీ 39 లైవ్ న్యూస్: