Header Top logo

1 నుంచి 9 తరగతులకు సెలవులు

AP 39TV 19 ఏప్రిల్ 2021:

కరోనా పై ఏపీ సీఎం జగన్ సోమవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపటి నుంచి 1 నుంచి 9 తరగతులకు సెలవు ప్రకటించారు. పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టెన్త్ టెన్త్ ఇంటర్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking