కృష్ణాజిల్లా విజయవాడ తూర్పు వర్గ వివక్షకు గురవుతున్న అణుగారిన వర్గ విద్యార్థులకు అండగా ‘యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్'(USO) స్థాపించి వారి ఉన్నతికి మరియు సమస్యల పరిష్కారానికి కృషి చేసిన పోరాటాయోధుడు స్వర్గీయ దేవినేని గాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఆయన సన్నిహితులు,దేవినేని అభిమానులు మరియు పార్టీ నాయకుల మధ్య ఘనంగా నివాళులు అర్పించిన తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ .శ్రీ దేవినేని గాంధీ భౌతికంగా మన మధ్య లేకపోయిన ఆయన ఆశయసాధనకు నిరంతరం కృషి చేస్తూ ‘యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్’ని విజయవంతంగా నడిపిస్తున్న నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్లు,మాజీ కార్పొరేటర్ లు,కార్పొరేటర్ అభ్యర్థులు, దేవినేని అభిమానులు, పార్టీ కార్యకర్తలు,USO నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..