రామలకోట గ్రామంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి సహకార సొసైటీ చైర్మన్ వంశీధర్ రెడ్డి మరియు బొమ్మి రెడ్డి పల్లె కంగాటి చక్రపాణి రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెల్దుర్తి మండలం లో ని రమళ్ళ కోట గ్రామం లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజారులు నిర్వహించారు అనంతరం ప్రత్యేక అధికారి పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మేడం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి గారికి మరియు వెల్దుర్తి సహకార సొసైటీ చైర్మన్ వంశీధర్ రెడ్డి కి మరియు బొమ్మి రెడ్డి పల్లె కంగాటి చక్రపాణి రెడ్డి గారికి పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలుకగా స్వామి వారిని దర్శించుకొని ,ప్రజలందరికీ శుభం కలగాలని,ఆ స్వామి కృప కటాక్షాలు అందరికీ ప్రసాదించాలని, మన ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ వై.యెస్.జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,వారిని వారి కుటుంబ సభ్యులకు ఆయుఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ స్వామి ఆశీసులు పొందిన మన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ దేవి గారు.అనంతరం ఆలయ పూజారులు ఎమ్మెల్యే గారికి పట్టు వస్త్రాలను,ప్రసాదాలను, ఆశీర్వచనాలను అందించారు. పూజలో ఎమ్మెల్యే గారితో పాల్గొన్న వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి గారు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ వంశీధర్ రెడ్డి
మరియు బొమ్మి రెడ్డి పల్లె కంగాటి చక్రపాణి రెడ్డి అల్లుగుండు శ్రీ రామ్ రెడ్డి
రమళ్ళ కోట మండల వైస్సార్సీపీ నాయకులు రాధాకృష్ణారెడ్డి మాధవ స్వామి బీటీ నాయుడు గ్రామ వాలంటీర్స్ గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.