శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మడలం నారువ గ్రామ సచివాలయం పరిది లో మెంటడా గ్రామం లో డా”వై.ఎస్.ఆర్ కంటి వెలుగు పథకం క్రింద పాతర్ల పల్లి ప్రభుత్వ హస్పిటల్ డాక్టర్ వసంతరావు వై .ఎస్ .ఆర్ కంటి వైద్య శిబరం ను ఏర్పాటు చేశారు .కంటి సమస్య ఉన్న వృద్దులు అందరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేశారు మరియు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు ఆర్. యస్ రెడ్డి , కొయ్య సన్యాసి,పాల రాము,సచివాలయం సిబ్బంది గ్రామ వలంట్రీలు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం