కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలు నిరసిస్తూ ఢిల్లీ నగరంలో జరుగుతున్న రైతు పోరుకు మద్దతుగా, రైతుకు ఊరితాళ్ళగా మారిన మూడు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(AIKS) ఆధ్వర్యంలోవనపర్తి జిల్లా, ఆత్మకూరు మండల పరిధిలోని పిన్నంచర్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(AIKS) జిల్లా కార్యదర్శి ఏ.రాబర్ట్ నేతృత్వంలో రైతులతో కలిసి నిరసన ధర్నా.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్.