రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రజానేత్ర న్యూస్ రాచర్ల గొల్లపల్లి లోని పశువులకు గేదెలకు నట్టల మందు వేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాశం సరోజన దేవ రెడ్డి ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి వార్డు సభ్యులు దేవయ్య గుర్రాల సత్తిరెడ్డి పెంజర్ల రవి పిట్ల సత్తయ్య ఉప సర్పంచ్ పెంజర్ల దేవయ్య మరియు పశువు లా వైద్య సిబ్బంది మరియు you తదితరులు పాల్గొన్నారు..