భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉచిత డెంటల్ మొబైల్ క్యాంప్ .. త్వరలో బెక్కంటి శ్రీనివాస్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆట ఆధ్వర్యంలో భద్రాచలం లొ “ఉచిత డెంటల్ మొబైల్ వ్యాన్ క్యాంపు” నిర్వహించనున్నట్లు ఆట జాతీయ అధ్యక్షులు ట్రస్ట్ చైర్మన్ బెక్కంటి బెక్కంటి శ్రీనివాసరావు తెలిపారు . అధునాతన అన్ని వసతులతో అనుభవజ్ఞులైన డాక్టర్లతో ప్రత్యేకమైన ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన డెంటల్ మొబైల్ వ్యాన్ భద్రాచలం వస్తుంది . మీ దంతాలకు లకు ఏ విధమైన సమస్య ఉన్న పరీక్షించి..ఉచితంగా అవకాశం ఉన్నంత వరకు చికిత్స ఉచితంగా అందించబడుతుంది భవిష్యత్తులో ఏ సమస్యా రాకుండా ఉండటానికి కావాల్సిన పరీక్షలు చేసి “మార్గదర్శక సూచనలు” ఇవ్వబడతాయి . నమోదు : అయితే పరీక్షలు చేయించుకోవాల్సిన వారు ముందుగా ఫోన్ చేసి *7981935477 umadevi,8886960444 prasad, 9848351370 పేరు నమోదు చేసుకోవాలి . *గమనిక : ముందుగా నమోదు చేసుకున్న (70) డెబ్బై మంది ఎంపిక చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది . అతి ముఖ్య గమనిక : 1.ఎంపిక చేసిన ప్రతి పేషెంటు విధిగా కోవింద్ నిబంధనలు పాటించాలి ముఖానికి “మాస్క్” ఖచ్చితంగా ధరించి రావాలి . 2.పేషెంట్ వెంట తప్పనిసరిగా” రెండు జతలు” హ్యాండ్ రబ్బర్ “గ్లౌజ్ల “తో వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు చేయబడును . *బెక్కంటి శ్రీనివాసరావుపీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఆటా అధ్యక్షులు..ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్ .