Header Top logo

బాణం గ్రామంలో ఇల్లు పట్టాలు పంపిణి చేసిన – చిరంజీవి నాగు

ఆమదాలవలస నియోజకవర్గం,పొందూరు మండలం బాణం గ్రామం లో అర్హులైన ప్రతి పేదవారికి నేడు ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం వైఎస్ ర్
పార్టీ యువజన ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగు చెతులు మీదుగా జరిగింది.కార్యక్రమంలో నాగు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటిమంచి కార్యక్రమాలు ఎన్నడూ చేయలేదని,మునుముందు అయినా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయగలరా అని ప్రతిపక్ష నేతలుకు సవాల్ విసరటం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ అధికారులు, వైఎస్ అర్ సి పి ప్రధాన కార్యదర్శి పప్పల రమణ మూర్తి (మున్నా),సువ్వారి గాంధీ,కొంచాడ రమణమూర్తి, బాణం గ్రామం సర్పంచ్ రవి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.. గురుగుబెల్లి వెంకటరావు, ప్రజానేత్ర – రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.

Breaking