ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు అష్ఫాఖుల్లా ఖాన్ మరియు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారల వర్ధంతి కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐజి గౌరవనీయులు సత్తార్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది .ఈ కార్యక్రమంలో రచయిత శ్రీ సయ్యద్ నసీర్ అహ్మద్ ప్రముఖ పాత్రికేయులు షఫీ అహమ్మద్ పాల్గొనటం జరిగింది .