Header Top logo

పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మణుగూరు FDO

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..మణుగూరు సింగరేణి OC 2 లోకి పెద్ద పులి..ఈ ఉదయం 3am కి OC 2 పైపుల యార్డ్ వరకు వచ్చిన పెద్ద పులిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో కార్మికులను అప్రమత్తం చేసిన ఏరియా జియం.మణుగూరు ఓ సి 2 కేబుల్ యాడ్ వద్ద పులి సంచరించిన గుర్తులు.పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మణుగూరు FDO..ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్ .

Leave A Reply

Your email address will not be published.

Breaking