మైదుకూరు చెందిన బంగారు గాళ్ళ వెంకట నాగేంద్ర, వెంకట సుస్మిత గారి కుమారుడు వెంకట రిషి రాయల్ పుట్టిన రోజు సందర్భంగా యాచకులకు అనాథలకు ,వృద్ధులకు ఉదయం ఇడ్లీ, వడ వాటర్ ప్యాకెట్ అందించడం జరిగింది..ఈకార్యక్రమంలో పి.బాల నాగిరెడ్డి, వినోద్, సతీష్ కుమార్,హరి తదితరులు పాల్గొన్నారు…..
ప్రజానేత్ర నూస్ రిపోర్ట్ వెంకట ప్రసాద్ ఖాజీపేట