ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ ఇన్చార్జి #మాజీఎమ్మెల్యేముత్తుములఅశోక్రెడ్డి గారునూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు
గిద్దలూరు టిడిపి కార్యాలయంలో బేస్తవారిపేట మండలం,చెట్టిచెర్ల పంచాయతీ ఐటీడీపీ కార్యదర్శి వివేకానంద రెడ్డి గారు టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఆయన చేతుల మీదగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరింపజేశారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రా రెడ్డి, నియోజకవర్గ ఐటీడీపీ కార్యదర్శి దూదేకుల దస్తగిరి, గిద్దలూరు టౌన్ ఐటీడీపీ కార్యదర్శి గర్రె సాయినాధ్ పాల్గొన్నారు.