బీజేపీ తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతుల పోరాటానికి సంఘీభావంగా ఇలాపావులూరు,పాటిమీదపాలెం,బండ్లమూడీలలో కొవ్వొత్తులతో కిసాన్ జ్యోతి ని వెలిగించారు.రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకటరావు,సీఐటీయూ జిల్లా నాయకుడు పూసపాటి వెంకటరావు,రైతుసంఘం మండలనాయకులు కిస్తిపాటి కోటిరెడ్డి,కుమ్మిత శ్రీను,బక్కిరెడ్డి,కంకణాల వెంకటేస్వర్లు,తొట్టెంపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు,…ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి ఎన్ ప్రసాద రావు..