Header Top logo

నిరుపేద పెళ్లి కూతురికి ఒక బీరువా.50kg బియ్యం ప్యారేట్ సాయం

జమాతే ఉలమా హింద్ ఖలీల్ మౌలానా ఆధ్వర్యంలో mhps smd, యూనుస్ సారథ్యం లో పేద వధువుకు బీరువా,పవిత్ర ఖురాన్.50kg సన్నబియ్యం ప్యాకెట్ ఇవ్వడం జరిగింది మౌలాలి ఖలీల్అహమ్మద్ మాట్లాడుతూ మాల్ దారి పేటకు చెందిన నిరుపేద పెళ్లి కూతురికి ఒక బీరువా.50kg బియ్యం ప్యారేట్ అందజేయడం జరిగిందిముస్లింలకు పెళ్లి బీరువా లే కాకుండా ఇతర ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా సాయం చేస్తాం అన్నారు ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు. Smd. యూనుస్ మాట్లాడుతూ నందమూరి నగర్ కు చెందిన నిరుపేద పెళ్ళికూతురికి ఒక బీరువా ఇవ్వడం జరిగింది మేము కూడా ముందుండి మా వంతు కృషి చేస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా. డి. స్. హబీబుల్లా పాల్గొనడం జరిగింది ఆయన మాట్లాడుతూ ముస్లిం సమస్యలపై మేము కూడా ముందుండి మా వంతు కృషి చేస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నవారు మహబూబ్ ఆఫీసబ్. మ్. హె. పి. స్. నాయకులు నందమూరి నగర్ నూర్ భాషా షేక్ సలాం. Smd. కైఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.

Leave A Reply

Your email address will not be published.

Breaking