Header Top logo

ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సామూహిక దీక్షలు

మండల కేంద్రమైన హోళగుంద లో కళ్యాణ మంటపం ముందు సామూహిక దీక్షలో పాల్గొని హాళగుంద మండల కార్యదర్శి కళప్పఆచారి రైతు సంఘం నాయకుడు మౌలా సాబ్ ఏ ఐ టి యు సి ఆలూరు నియోజకవర్గం అధ్యక్షులు పెద్దహ్యాట బి.మారెప్ప మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 3 రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సామూహిక దీక్షలు మూడు రోజులపాటు జరుగుతున్న దీక్షలను మండలంలో అన్ని గ్రామాల నుండి రైతులు మద్దతుగా తెలియజేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సిద్దబసనగౌడ ఏఐటియు సి ఆలూరు ఉపాధ్యక్షులు రంగన్న రుద్ర గౌడ పెయింట్ నూరుల్లా తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ శేఖర్

Leave A Reply

Your email address will not be published.

Breaking