Header Top logo

ఎస్సై, కాని‌స్టే‌బుల్‌ ప్రిలి‌మ్స్‌కు ఉచిత‌ శిక్షణ

ఎస్సై, కాని‌స్టే‌బుల్‌ ప్రిలిమ్స్‌ పరీ‌క్ష‌లకు సిద్ధ‌మ‌య్యే అభ్య‌ర్థుల‌కు బీసీ స్ట‌డీ స‌ర్కిల్‌లో ఉచితంగా ఆన్‌లైన్ శిక్ష‌ణ అందించ‌నున్నారు.దీనికోసం అర్హు‌లైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు దర‌ఖాస్తు చేసు‌కో‌వాల‌ని కోరింది.స్ట‌డీస‌ర్కిల్ వెబ్‌సైట్ tsbcstudycircle.cgg.gov.in నుంచి ఫారం డౌన్‌‌లోడ్‌ చేసు‌కో‌వా‌లని, దర‌ఖా‌స్తుకు ఈ నెల 24 నుంచి 31వ‌రకు గడువు ఉన్నట్టు పేర్కొ‌న్న‌ది.గ్రామీణ అభ్య‌ర్థుల కుటుంబ వార్షిక ఆదా యం రూ.1.50 లక్షలు, పట్టణ అభ్య‌ర్థు‌లకు రూ.2 లక్షలు మించ‌కూ‌డదు. వివ‌రా‌లకు 040–24071178, 6302427521 నంబ‌ర్లలో ఆఫీస్‌ పని‌వే‌ళల్లో సంప్ర‌దిం‌చ‌వచ్చు.

Leave A Reply

Your email address will not be published.

Breaking