Header Top logo

అగ్ని ప్రమాదం బాధితులకు  అండగా మన పోలీసు అధికారులు.

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం .మండలంలోని దేరసాం గ్రామ అగ్నిప్రమాద బాధితులైనా 11 కుటుంబాలకు జే.ఆర్.పురం సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో( 25 కేజీల బియ్యం, ఉల్లిపాయలు కేజీ , కందిపప్పు కేజీ, ఆయిల్ ప్యాకెట్, దుస్తులు దుప్పటి చేర లుంగీ తదితర ) సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి మహీంద్రా, సీఐ చంద్రశేఖర్, ఎస్సై వాసు నారాయణ, సిబ్బంది ఉన్నారు..ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం..

Leave A Reply

Your email address will not be published.

Breaking