కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాఘజనగర్ మండలం అందవెల్లి గ్రామం లో కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం: ప్రజాబంధు స్వర్గీయ శ్రీ పాల్వాయి పురుషోత్తం రావు గారి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన కబడ్డీ టోర్నమెంట్ ను ఈ రోజు మాజీ ఎంపిటీసి చునర్కర్ గణపతి ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబిసి నాయకులు గుండ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్వాయి అభిమానులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్