Header Top logo

సాయి సూపర్ డీలక్స్ లాడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమం

అద్దంకి పట్టణంలో ని, సాయి సూపర్ డీలక్స్ లాడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న, అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి వర్యులు
గౌ” శ్రీ బాచిన కృష్ణచైతన్య గారు ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాస్ కుమార్, కాకాని రాధాకృష్ణమూర్తి, సుబ్బయ్య, సాధినేని మస్తానరావు, పూనూరి నరేంద్ర, రత్నకిషోర్, వూడత్తు సురేష్ గార్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking