సారవకోట మండలం (ప్రజా నేత్ర న్యూస్ )చీడుపూడి గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ వేంకట ఉమారామకోటేశ్వర స్వామి వారికీ కార్తీకమాస చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం తిరువీధి మహోత్సవం, మహా అన్నదాన కార్యక్రమాన్ని జరిపి అనంతరం స్వామి వారి తెప్పొత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఘనంగా భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అర్చకులు కృష్ణ శర్మ గారు తెలియజేసారు..ప్రజా నేత్ర న్యూస్ :మురళీ కృష్ణ సారవకోట మండలం