Header Top logo

వేగ వంతంగా శ్రీరామాలయం గుడి నిర్మాణం పనులు

రణస్ధలం మండలం బంటుపల్లి పంఛాయితీలో కంబాలపేట గ్రామంలో శ్రీరామాలయం గుడి నిర్మాణం పనులు వేగ వంతంగా చేపడుతున్న గ్రామ ప్రజలు, యువకులు ఈ కార్యక్రమంలో పాశపు. ముకుందరావు, పాశపు. శ్రీనువాసురావు, పాశపు. వెంకటరావు,ఎం.శ్రీను,ఎం.సురేష్, ఎం.చిన్నారావు, ఎం.వాసు,పి.సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking