కర్నూలు జిల్లా … కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో శ్రీ ఆంజనేయ స్వామి మాలధారణ భక్త బృందం మంగళవారం రోజు బాల ఆంజనేయ స్వామి గుడి నందు గురుస్వామి అయిన రామాంజనేయులు ద్వారా మాలాధారణ ఆంజనేయస్వాములు ఇరుముడులు ధరించి మండలం మొత్తం మీద 25 మంది స్వాముల దాకా ఇరుముడులు ధరించారు మండలంలోని గోవర్ధనగిరి ఆంజనేయ స్వామి భక్తులు మరియు రత్న పల్లె ఆంజనేయ స్వామి భక్తులు కసాపురం కి ఇరుముడిలతో పాదయాత్ర వెల్దుర్తి నుండి కసాపురం కు బయల్దేరినారు. ఆంజనేయ స్వామి లతో పాటు వారి కుటుంబం భక్త బృందం కూడా బయల్దేరారు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి..