Header Top logo

వికలాంగురాలు ట్రై సైకిల్ పై దహనం

ఒక వికలాంగురాలిని ట్రై సైకిల్ పై దహనం చేసిన ఘటన ఒంగోలు దాసరి పల్లి వద్ద చోటుచేసుకుంది ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి దీనికి కారకులైన వారిని ఉరిశిక్ష వేయాలని అలాగే ఆమె కుటుంబ సభ్యులను ఆదుకోవాలని సీఎం జగన్ గారు ఈ సంఘటన పై ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధిత పోలీస్ శాఖ వారినీ వెంటనే ఆదేశించి ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా 2016 చట్టాన్ని92(A) త్వరగా అమలు పరచాలని ఆంధ్రప్రదేశ్ వికలాంగుల జెయసీ రమణారెడ్డి చిలకల గారు ప్రభుత్వాని డిమాండు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking