Header Top logo

రైతన్న కార్మికులు బందుకు సంపూర్ణ మద్దతుగా ఏఐటియుసి

కేంద్రంలో తలపెట్టిన రైతన్న కార్మికులు బందుకు సంపూర్ణ మద్దతుగా ఏఐటియుసి మండల సమితి అనుసంధానమైన ఆటో వర్కర్స్ మినీ ఆటో వర్కర్స్ చిన్న వ్యాపారస్తులు ఏ పి బిల్డింగ్ వర్కర్స్స సంపూర్ణ మద్దతగాతెలియజేస్తున్నాయి అదేవిధంగా సి ఐ టి యు తెలియజేస్తున్నాయి
ఈరోజు స్థానిక ఏఐటియు సి కార్యాలయంలో సమావేశమై రేపు జరగబోయే రైతన్న కార్మికుల సమస్యలపై కేంద్ర వైఖరి మారేంతవరకూ పోరాడాలని నిర్ణయించడం జరిగింది ఈ సమావేశం యేసయ్య ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కర్నూల్ స్టాండ్ ఆటో నాయకుల గిరిబాబు శ్రీ రాములు సుధాకర్ భాష కృష్ణ బలరాం నాగరాజు రామాంజనేయులు సూరి నాగ మద్దయ్య రామాంజనేయులు అనిల్ మొదలగువారు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking