పత్తికొండ నియోజకవర్గ మైన వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట గ్రామ సచివాలయం ని తనిఖీచేసిన పత్తికొండ ఎమ్మెల్యే కుమారుడు రామ్మోహన్ రెడ్డి రికార్డులను పరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా గా సచివాలయ సిబ్బంది కీ ప్రజల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు అదే విధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు చేరే విధంగా గ్రామ వాలంటరీ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు రాధాకృష్ణారెడ్డి మాలిక్ భాష గ్రామ రెవిన్యూ అధికారి రమణారెడ్డి, గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్, రవి కుమార్, గ్రామ గ్రామ వాలెంటర్, తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.