Header Top logo

ముస్లిం హక్కుల పోరాట సమితి బందుకు సంపూర్ణ మద్దతు

రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో ఉదృతంగా జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా రేపు ముస్లిం హక్కుల పోరాట సమితి ప్రజా సంఘాలు కూడాబంద్ జయప్రదం చేయవలసిందిగా కోరడం జరిగింది*రైతు,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు వామపక్ష పార్టీ లు ముస్లిం ప్రజా సంఘాలు కూడాజరిగే బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ నంద్యాల లో వామపక్ష పార్టీ లు ముస్లిం ప్రజాసంఘాలు కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది
ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు. Smd. యూనుస్

Leave A Reply

Your email address will not be published.

Breaking