జనగామ జిల్లా,దేవరుప్పుల మండలం,కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన బెజిగం సాయిలు(వయసు 50) అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎం.పి.టి.సి.మహ్మద్ జాకీర్ హుస్సేన్ వెయ్యి రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసి తన మానవత్వాన్ని చాటాడు.ఈకార్యక్రమంలో పులిపంపుల భాస్కర్,పులిపంపుల సురేష్,గుండు మల్లేష్,ఎం. డి.షబ్బీర్,ఎం. డి.తుల్లా,ఎం.మురళి,తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్.